సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో ఎమ్మెల్యే తోట భోజనం

మద్నూర్ బతుకమ్మ: సన్న బియ్యం లబ్ది దారుడి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు సోమవారం డోంగ్లి మండల కేంద్రంలోని సిర్పూర్ గ్రామంలో భోజనం చేశారు. సన్న బియ్యంతో వండిన భోజనం ఎలా ఉందని లబ్ది దారులను అడిగి తెలుసుకున్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500 లకు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాలు వస్తున్నాయా అంటూ ఆరా తీశారు. ప్రజా ప్రభుత్వం పేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం ఇచ్చి వారి కడుపు నింపుతుందని ఎమ్మెల్యే అన్నారు. సంపన్నులు తినే...