మహా పడిపూజా మహోత్సవంలో ఎమ్మెల్యే తోట
బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో అయ్యప్ప స్వాముల ఇరుముడి మహా పడి పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. శబరి అయ్యప్ప స్వామి దర్శనం కోసం స్వాములు బయలుదేరారు. 18 మెట్ల పూజల పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ అయ్యప్ప స్వాములు శబరి అయ్యప్ప స్వామి దర్శనం కోసం నడుచుకుంటూ వెళ్తున్నారని, అయ్యప్ప స్వాములకు చల్లంగా చూడాలని వేడుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు చేతుల...