బోధన్‌లో ఎమ్మెల్యే కాన్వాయ్‌కు అడ్డంకి
. . . సుదర్శన్ రెడ్డి గో బ్యాక్ నినాదాలతో బీఆర్‌ఎస్ ఆందోళన బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లి వద్ద రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ నాయకులు అడ్డుకున్నారు. గత రెండేళ్లుగా బోధన్ నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు “ఎమ్మెల్యే గో బ్యాక్” అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు...