ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

  మాక్లూర్, బతుకమ్మ :   మాక్లూర్ మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గం శాసన సభ్యులు పైడి రాకేష్ రెడ్డి జన్మదిన వేడుక సందర్బంగా మండల అధ్యక్షురాలు గంగోని మదారి మమత, మాక్లూర్ మండల బీజేపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు. మండల కేంద్రంలోని బీజేపీ బంజారా నాయకుల ఆధ్వర్యంలో సేవాలాల్ మాల ధారణ వేసిన సేవాలాల్ మహారాజ్ భక్తులు భోగ్ బండర్ నిర్వహించారు.     సర్పంచ్...