ఫారెస్ట్ అర్బన్ పార్క్ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఫారెస్ట్ లో సెంట్రల్ ఫండ్ తో అర్బన్ పార్క్ సుమారు 50 ఎక్టర్స్ లలో నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. సెంట్రల్ స్కీమ్ పండ్ రూ.1.04 కోట్లు నిధులతో ఫస్ట్ పేస్ లో అలాగే రెండవ ఫేస్ లో రూ.16 లక్షలు మంజూరు అవుతున్నట్లు డీఎఫ్ఓ నిఖిత అన్నారు. ఈ పనులను మార్చ్ ఏప్రిల్ వరకు పూర్తి అవుతాయని అన్నారు. సుమారు 40 ఎకరాల్లో ప్రజలకు విజిటింగ్...