గిరిజనుల సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే
. అటవీ భూములపై హక్కులు కల్పించాలి . ఫారెస్ట్ భూములకు ఆనుకుని వ్యవసాయ భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి . గిరిజనుల ఇళ్ల నిర్మాణాలకు అభ్యంతరం తెలపకుండా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలి . అసెంబ్లీలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రాజంపేట, బతుకమ్మ: గిరిజనులకు అటవీ భూముల హక్కుల కోసం ఎమ్మెల్యే మదన్ మోహన్ అసెంబ్లీలో తన గళం వినిపించారు. అటవీ భూములను ఆనుకుని ఉన్న వ్యవసాయ భూములకు సంబంధించి వివాదాల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం లోని...