Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 September 2025, 5:52 pm Posted by : ramakrishna

బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ

బతుకమ్మ, సిరికొండ :  మైలారం గ్రామంలో కైరి గంగాధర్ గౌడ్ ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే డా.భూపతిరెడ్డి బాధిత కుటుంబాన్ని గురువారం పరామర్శించి సంతాపం తెలిపారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని తెలిపారు.