కేంద్ర మంత్రి ని కలిసిన ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

నిధులు మంజూరు చేయాలని వినతి   బతుకమ్మ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు మరమ్మత్తులకు తక్షణం నిధులు మంజూరు చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గట్కారి కి వనితి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కామారెడ్డి కి ఔటర్ రింగ్ రోడ్ కావాలని వాటి ప్లాన్ మ్యాపులు డిపిఆర్ అంచనా వ్యయం చేయించడం జరిగిందని సుమారు 510 కోట్లతో 54 కిలోమీటర్ల పొడవు గల ఔటర్ రింగ్...