ఏర్గట్ల బీఆర్ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల జన్మదిన వేడుకలు
ఏర్గట్ల, బతుకమ్మ : ఏర్గట్ల మండల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల పరిధిలోని గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే వేముల చిత్రపటం ఉన్న కేక్ కట్ చేసి, ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణానందం, ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, ధోంచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన,...