ధాన్యం సేకరణలో జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

మెండోరా, బతుకమ్మ :   మెండోరా మండలం దూద్‌గావ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గురువారం ఆకస్మికంగా సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. గత 10 రోజులుగా ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ గన్ని సంచులు, లారీలు అందుబాటులో లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.     వెంటనే జిల్లా సరఫరా అధికారితో (డీఎస్ఓ) ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. దూద్‌గావ్ వంటి పెద్ద గ్రామానికి కేవలం 6 వేల...