Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 September 2024, 12:38 pm Posted by : ramakrishna

టీపీసీసీ చీఫ్ ను కలిసిన ఎమ్మెల్యే తోట

మద్నూర్, బతుకమ్మ : అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆ వెంటనే టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ డోంగ్లి మండల అధ్యక్షుడు బస్వారాజ్ పటేల్, నాయకులు సాయి పటేల్ తదితరులున్నారు