పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

బతుకమ్మ, జుక్కల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జుక్కల్ మండలం బస్వాపూర్, బిజ్జల్ వాడి, కత్తల్ వాడీ గ్రామంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు  అభివృద్ధి పనులకు  భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పల్లెల్లో మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,198.83 కోట్ల వ్యయంతో 1,01,589 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, పొలాలకు...