నూతన కంప్యూటర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

 బతుకమ్మ, బోధన్ : బోధన్ పట్టణంలోని ప్రజా గ్రంథాలయంలో సోమవారం నూతన కంప్యూటర్లను బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆన్లైన్ విద్యను అభ్యసించేందుకు వీలుగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి అభ్యర్థన మేరకు గ్రంథాలయ శాఖకు 5 కంప్యూటర్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు. విద్యార్థులు వినియోగించుకుంటూ  “ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుంటూ విద్యలో ఉన్నతిని సాధించాలని” ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి  నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి...