రైతులతో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖాముఖి

 బతుకమ్మ బోధన్ : బోధన్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి బోధన్ నియోజక వర్గ  రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కూరగాయల పంటల సాగు వాటిపై ప్రభుత్వం అందించే రాయితీలపై రైతులతో చర్చించారు. రైతులు పంట సాగుకై ఆమోదిస్తూ తమ పేర్లను నమోదు చేసుకోగా అందుకు సంబంధించిన రాయితీపై రుణ సదుపాయం చెక్కుల పంపిణీకై అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ఈ  కార్యక్రమంలో ఆగ్రో చైర్మన్ గడువు గంగాధర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి,...