బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బతుకమ్మ బోధన్ : బోధన్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రొద్దుటూరు సుదర్శన రెడ్డి పర్యవేక్షించారు. వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, రోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. నెలకు 15 వేల ఔట్ పేషంట్లు, 7 వేల ఇన్ పేషంట్లు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆసుపత్రిలో 117 ప్రసవాలు జరుపుతున్నామని వెల్లడించారు. 15 రోజుల్లో కీలక సమస్యలు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. వైద్యుల కొరత ఉన్నా, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా ట్రైనీ నర్స్‌లతో సమావేశమై కేక్...