చెరువు కట్ట పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

  లింగంపేట్, బతుకమ్మ :   లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ శివారులోని మల్లారం చెరువు కట్ట మరమ్మతు పనులకు మంగళవారం సాయంత్రం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పనులు ప్రారంభించారు. గత సంవత్సరం కురిసిన భారీ వర్షాల కారణంగా మల్లారం చెరువు కట్ట వరద తాకిటికీ కోతకు గురైంది. వరద నష్టం మరమ్మత్తు నిధుల కింద రూ.1.65 కోట్లతో చేపడుతున్న ఈ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక...