ఆర్ అండ్ బీ  అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని సుభాష్ నగరో లోగల అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బీ అధికారులతో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మంగళవారం సమీక్షా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు టీయూఎఫ్ఐడీసీ కింద డివిజన్ కి కోటి రూపాయల చొప్పున మంజూరు అయినా నిధుల పెండింగ్ విషయం గతంలో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇంచార్జి మంత్రి స్పందించి 2023 మార్చ్ పెండింగ్ లో ఉన్న టీయూఎఫ్ఐడీసీ లో 38 కోట్ల...