రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణ కేంద్రంలోని ఎంఎల్ఏ క్యాంప్ కార్యాలయంలో సోమవారం రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, నిజాంసాగర్ ప్రాజెక్టు సీఈ  శ్రీనివాస్, ఎస్ సీ రాజశేఖర్, ఈఈ బలరాం, డీఈ లు జగదీష్, శ్రావణ్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ...