బందుకు సహకరించాలని ఎమ్మెల్యే పైడికి వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కోసం తాము చేస్తున్న నిరవధిక బందుకు సహకరించాలని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు  ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో తాము కళాశాలలు నడపలేని పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. ప్రైవేట్ కళాశాలల మనుగడ ప్రశ్నార్ధకమైన ఈ వేళ...