Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2025, 6:21 pm Posted by : ramakrishna

ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్‌లో రౌడీషీటర్ దాడిలో మరణించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గురువారం పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు  దినేష్ కులాచారి ఉన్నారు.