బీజేపీకి ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా

హైదరాబాద్, బతుకమ్మ :  గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా భాజపా నాయకులు అడ్డుకున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.  తన రాజీనామాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు.