బతుకమ్మ, వేల్పూర్: మండలంలోని తన నివాసంలో ఛలో వరంగల్ పోస్టర్లను మాజీ మంత్రి,ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.