ప్రోటోకాల్ ప్రకారం మర్యాదిస్తే ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడు
. . . బాల్కొండ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ బతుకమ్మ, మోర్తాడ్ బాల్కొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గెలిచి సంవత్సరం అవుతున్నా ప్రోటోకాల్ మర్యాదలు ఇచ్చినా ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొనకుండా ప్రభుత్వం ఇచ్చే పథకాలను లబ్ధిదారులకు అందకుండా ఉద్దేశపూర్వకంగా ప్రవర్తిస్తున్నాడని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆరోపించారు. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న వారి పార్టీ కనీసం రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వకుండా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా...