గాండ్లపేట్ వద్ద గండి పై విషయాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి*

మోర్తాడ్, బతుకమ్మ:మోర్తాడ్ మండలం గాండ్లపేట వద్ద వరద కేనాల్ కు గండి పడి పెద్ద ఎత్తున నీరు కిందికి లీక్ అవుతుండటంతో సంబంధిత ఇరిగేషన్ శాఖ ఎస్సారెస్పీ ఎస్సీ జగదీశ్వర్ జగదీశ్,  ఎఫ్ఎఫ్సీ (ఫ్లడ్ ఫ్లో కేనాల్ ) ఈఈ లతో ఫోన్ లో మాట్లాడిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విషయాలు అడిగి తెలుసుకున్నారు. గండి పడటానికి గల కారణాలను అధికారులను అడుగగా.. మొన్న భారీ వర్షాల వల్ల వచ్చిన వరదతో అక్విడేక్ట్ డౌన్ స్ట్రీమ్ లో వరద కెనాల్...