ఊషూ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
ప్రతిభ కనబరచిన పోచంపాడు లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థులు బతుకమ్మ,ముప్కాల్: ముప్కాల్ స్పోర్ట్స్ అకాడమీ, స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఊషూ రాష్ట్ర స్థాయి' క్రీడా ముగింపు పోటీలలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ పోటీలలో నిజామాబాదు జిల్లా పోచంపాడు లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక్కరోజు 'ఊషూ రాష్ట్ర స్థాయి' 7వ క్రీడా...