వర్నిలో ఎమ్మెల్యే పోచారం అనుచరుల హల్ చల్
ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం సీనియర్ నాయకుడు ఎలమంచి శ్రీనివాసరావు పై దాడికి యత్నం వర్ని, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి వర్గాల మధ్య అధిపత్య పోరులో నాయకులు, కార్యకర్తలు బలైపోతున్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన బీర్కూరు మండలం దామరంచ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇక్బాల్ ను అభివృద్ధి పనులు చేయకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి కి సంబంధించిన కొంతమంది అనుచరులు అడ్డుపడ్డారు. దీంతో ఇక్బాల్...