ఆషాడం బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : ఆషాడ మాసం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బోనం సమర్పించారు. బాన్సువాడ పట్టణంలో సంగమేశ్వర కాలనీ లో ఆషాఢ మాసం బోనాల పండుగ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల్లో బోనాల పండుగ ఒకటని, ప్రతీ సంవత్సరం...