తెలంగాణ తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం

. . . భక్తులకు ఉచిత రవాణా సదుపాయం వినియోగించుకోవాలని పిలుపు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో ఉన్న తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్తగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ తరపున ఉచిత రవాణా సదుపాయం...