పలు కాలనీలు పర్యటించిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, బతుకమ్మ :   రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే వారిని ఎన్నుకుంటే మన వార్డులు మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అని ఎమ్మెల్యే పోచారం అన్నారు. గురువారం పట్టణంలోని 2వ, 14వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి , రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పర్యటించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో 2వ వార్డు, 14వ వార్డు ప్రజలతో గత 5 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పనులను తెలియచేశారు. రానున్న మున్సిపాలిటి ఎన్నికల్లో బాధ్యతతో పనిచేసే...