పలువురిని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ నియోజకవర్గంలో బీర్కూర్ మండల మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు, బీర్కూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పొట్లూరి ఆనంద్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఆదివారం పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం బీర్కూర్ మండల మాజీ ఎంపీపీ తిలకేశ్వరి రఘు కుమారుడు తిలకేశ్వరి రమాకాంత్ స్వర్గస్తులైనారు. ఆదివారం బీర్కూర్ లోని వారి ఇంటికి వెళ్లి తిలకేశ్వరి రఘు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన...