సన్నబియ్యం పంపిణీని ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ, బతుకమ్మ  : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీని  బాన్సువాడ పట్టణంలోని 26, 27, 28వ నంబర్ రేషన్ రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, నాయకులు అంజిరెడ్డి, జంగం గంగాధర్, ఎజాస్, నార్ల సురేశ్, నార్ల రవీందర్, అలీమొద్దీన్ బాబా, ఎండీ దావూద్, నార్ల ఉదయ్, తదితరులు పాల్గొన్నారు.