నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే పోచారం

  . . . రూ 4 లక్షల ఎల్ ఓ సి అందజేత   రుద్రూర్, బతుకమ్మ :   అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదరాలికి బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి అండగా నిలిచారు. రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన కుర్లేం గంగమణి గత కొద్దికాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతుంది. ఆ కుటుంబం నిరుపేదది కావడంతో స్థానిక నాయకులు మాజీ విండో చైర్మన్ పత్తి రాముకి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలుపగా, వెంటనే స్పందించిన పత్తి రాము...