ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రుణం మర్చిపోలేనిది

  . . . పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్   రుద్రూర్, బతుకమ్మ :   వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుల రుణం మర్చిపోలేనిదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు పూర్తిచేసుకుని రైతుల ఖాతాల్లో డబ్బులు పడేందుకు కృషిచేసిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్...