ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచి, ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న 'వన మహోత్సవం-2025' కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎన్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు మొక్కలు నా టారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి,అటవీ శాఖ సబ్ డీఎఫ్ఓ, బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు దుర్గం...