జనగణనలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం
. . . ప్రతి పౌరుడు నమోదు కావాలని పిలుపు బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణం జనగణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం పట్టణంలోని తన నివాసంలో జనగణన నమోదు ప్రక్రియలో పాల్గొన్నారు. జనగణన పోర్టల్ ద్వారా అధికారులు పోచారం కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు జనగణనలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని, జనగణన ద్వారా ప్రభుత్వానికి...