రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో పత్తి నవీన్ – పత్తి సాయిలు నూతనంగా ఏర్పాటు చేసిన విధాత్రి ఎంటర్ప్రైజెస్ ఎలక్ట్రికల్ , ప్లంబర్, హార్డ్వేర్ షాప్ ను ఆదివారం ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, నాయకులు పత్తి రాము, పత్తి లక్ష్మణ్, తోట సంగయ్య తదితరులు పాల్గొన్నారు.