కల్కి చెరువు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని కల్కి చెరువు మరమ్మత్తు పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ ఛైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ బుంగ మరమ్మత్తు పనుల కోసం ప్రభుత్వం రూ. 27 లక్షల 60 వేలు మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. భవిష్యత్తులో మళ్లీ సమస్యలు తలెత్తకుండా...