సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ , బతుకమ్మ : వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను మంగళవారం వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దాపూర్ రిజర్వాయర్ రూ. 258 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టీఎంసీ కేపసిటీ తో నిర్మిస్తున్నాం, నిర్మాణ పనులు త్వరితంగా పూర్తి కావాలి.24 గంటలు నిర్మాణ పనులు షిఫ్టుల వారిగా జరిపించాలి. నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని ఎక్కువ యంత్రాలను తెప్పించి మరింత వేగంగా...