రూరల్ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం

  . . . పాల్గొన్న ఆగ్రో చైర్మన్, జిల్లా ఎస్పీ, మాజీ డీసీసీబీ చైర్మన్   . . . ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   . . . ప్రజలకు నాణ్యమైన సేవలందించడమే లక్ష్యం   . . . ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి   బాన్సువాడ, బతుకమ్మ :   ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన పోలీస్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు....