నిరుపేద కుటుంబాన్ని ఆదుకున్న ఎమ్మెల్యే పోచారం

రుద్రూర్, బతుకమ్మ : నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలాన్ని కేటాయించి కుటుంబాన్ని ఆదుకున్న బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని బాధిత లబ్ధిదారులు పేర్కొన్నారు. రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో లబ్ధిదారుడు షేక్ బురాన్ దంపతులు బుధవారం  గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం భాధితులు  మాట్లాడుతూ.. కటిక పేదరికంలో నివసిస్తున్న మా కుటుంబానికి తోడుగా నిలిచిన శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎల్లవేళల రుణపడి ఉంటామని, ఇంటి స్థలాన్ని కేటాయించినందుకు ఆయనకు...