నూతన రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం
బతుకమ్మ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని రెడ్డి సంఘంలో బాన్సువాడ, బిర్కూరు, నస్రుల్లాబాద్.. ఈ మూడు మండలాల లబ్ధిదారులకు 1590 నూతన రేషన్ కార్డులను వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల వల్ల అనేక సంక్షేమ పథకాలను ప్రజలు పొందవచ్చని ఆసుపత్రి సేవలు, ఇళ్లులేని వారు ఇందిరమ్మ ఇళ్లు ఇలా అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందగలరని ఎమ్మెల్యే పోచారం...