బోనమెత్తిన ఎమ్మెల్యే పోచారం

  బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీలో ఆదివారం శ్రీ జోడ్ కనకదుర్గా దేవి ఆలయంలో ఆషాఢ మాస తొలి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బోనాల పండుగ ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మెన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే పోచారం స్వయంగా బోనం ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొని, అనంతరం దుర్గా మాత గుడిలో అమ్మ వారిని దర్శించుకుని ఎల్ నినో...