మనసున్న మహారాజు ఎమ్మెల్యే పోచారం
. . . బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ రుద్రూర్, బతుకమ్మ : మనసున్న మహారాజు, బాన్సువాడ నియోజకవర్గ లక్ష్మీ పుత్రుడు, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అని మాజీ విండో చైర్మన్ నాయకులు పత్తి రాము అన్నారు. రుద్రూర్ గ్రామానికి చెందిన 8 మంది లబ్దిదారులకు ఆదివారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. రుద్రూర్ గ్రామానికి చెందిన బాధితులు ఆరోగ్య రీత్యా వివిధ హాస్పిటల్లో చికిత్సలు చేసుకొని, చికిత్సలకు సంబంధించిన హాస్పిటల్ బిల్లులను ఎమ్మెల్యే...