గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే పైడి

విద్యార్థి ఆత్మహత్యపై ఆరా   ఆర్మూర్, బతుకమ్మ : రెండు రోజుల క్రితం పిప్రి రోడ్డులోని సాంఘిక సంక్షేమ హాస్టల్‌లో ఇంటర్ బైపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సంతోష్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హాస్టల్‌ను సందర్శించి, ఆత్మహత్య వెనుక గల కారణాల గురించి బోధనా సిబ్బందిని, తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, ఉపాధ్యాయుల రిజిస్టర్‌ను పరిశీలించి, హాస్టల్‌లోని సౌకర్యాలను, విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు వ్యక్తిగత అభివృద్ధి...