చౌక ధరల దుకాణం ప్రారంభించిన ఎమ్మెల్యే
బిచ్కుంద, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నూతన డీలర్ ను ఆదివారం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించి బాధ్యతలు అప్పగించారు. బిచ్కుంద మండలం గుండేకల్లుర్ గ్రామంలో నూతనంగా ఎంపికైన తిమ్మల్ వార్ గంగామణి అప్పారావు ఎంపికైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల కోసం ఏర్పాటుచేసిన చౌక ధరల దుకాణాన్ని సక్రమంగా లబ్ధిదారులకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాలని పలు సూచనలు ఎమ్మెల్యే చేశారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్, రాజు పటేల్, గ్రామపంచాయతీ కార్యదర్శి విట్టల్, శంకర్,...