కార్యకర్తను వేధించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
వెబ్ న్యూస్, బతుకమ్మ : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సొంత పార్టీ కార్యకర్తను వేధింపులకు గురిచేశాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త బండారి శ్రీనివాస్, పార్టీ మీద అసంతృప్తి కారణంగా 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవాడు. ఈనెల 12న "మా ఊరికి వేయిస్తానన్న బస్సు ఏమైంది" అంటూ బండారి శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 13న బండారి శ్రీనివాస్ ను పోలీస్ స్టేషన్‌కు ఎస్సై పిలిపించారు. 12 గంటల పాటు థర్డ్...