చెత్తకుప్పలో కూర్చుని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నా

వెబ్ న్యూస్, బతుకమ్మ :   డంపింగ్ యార్డ్ తొలగించాలని చెత్తకుప్పలో కూర్చుని సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ధర్నాకు దిగారు.  మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మచ్చ బొల్లారంలో శ్మశాన వాటికలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.  స్థానికులకు మద్దతుగా చెత్తకుప్పలో కూర్చుని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. [video width="476" height="270" mp4="https://batukammanews.com/wp-content/uploads/2025/03/rajeshekar-reddy.mp4"][/video]