ఎల్లారెడ్డి అభివృద్ధే లక్ష్యం గా ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషి
. . . రూ.19.60 కోట్ల అభివృద్ధి పనుల నిధులు మంజూరుకు సీతక్క ని కలిసిన ఎమ్మెల్యే ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ నిరంతరం కృషి చేస్తున్నారు. గురువారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలోని పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. గత వర్షాకాలంలో భారీ వరదల కారణంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న పలు హై లెవెల్ బ్రిడ్జిలు, పంచాయతీరాజ్,...