ఘనంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ జన్మదిన వేడుకలు

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం  కామారెడ్డిలోని ఆయన నివాసం వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి, పూలగుచ్ఛం అందజేసి ఆయనకు మరింత శక్తి, ఆయురారోగ్యాలతో ప్రజల సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. నాయకులతో పాటు...