పెండింగ్‌లో ఉన్న బీటీ రోడ్డు పనులపై ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక దృష్టి

  . . .  కాంట్రాక్టుల రద్దు, రీ-టెండరింగ్‌కు విజ్ఞప్తి   . . . పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ జగదీశ్వర్ ని కలిసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్ చీఫ్  జగదీశ్వర్ ని కలిసి నియోజకవర్గంలో సీఆర్ఆర్, ఎంఆర్ఆర్, నిధుల ద్వారా చేపట్టాల్సిన బీటీ రోడ్ల నిర్మాణ పనులపై సమగ్రంగా చర్చించారు. రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే...